E-Paper
Advertisement

Lakshmi Gunthoti

Digital Content Producer lakshmigunthoti9160@gmail.com

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్ స్టైల్, క్రైమ్, వైరల్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

USA Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ యువతులు మృతి
Telangana Assembly Session: ఫస్ట్ టైం అసెంబ్లీలో నవీన్ యాదవ్ స్పీచ్.. బీఆర్ఎస్ రియాక్షన్..
Beerla Ilaiah Comments: మొక్కుబడికి  వచ్చి పోతే సరిపోదు.. దమ్ముంటే చర్చకు రా.. కేసీఆర్
SLBC Tunnel Project: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ తవ్వకాలు మళ్లీ ప్రారంభం.. సుదీర్ఘ విరామం తర్వాత పనులకు అధికారుల సన్నద్ధం

SLBC Tunnel Project: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ తవ్వకాలు మళ్లీ ప్రారంభం.. సుదీర్ఘ విరామం తర్వాత పనులకు అధికారుల సన్నద్ధం

SLBC Tunnel Project: తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాలువ (SLBC) టన్నెల్ ప్రాజెక్టులో మళ్లీ కదలిక మొదలైంది. ఫిబ్రవరి నెలలో ఇన్లెట్ వద్ద జరిగిన ప్రమాదం కారణంగా.. నెలల పాటు నిలిచిపోయిన టన్నెల్ తవ్వకాలను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. సుదీర్ఘ విరామం అనంతరం పనులకు ముందడుగు పడటంతో ప్రాజెక్టుపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో 13.95 కిలోమీటర్ల వద్ద సొరంగం కూలిపోవడం పెద్ద సంచలనంగా మారింది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని […]

Road Accident: కారులో వేగంగా వెళ్తూ వీడియో.. చూస్తుండగానే నలుగురు దుర్మరణం
Telangana Assembly Session: అసెంబ్లీ సమరానికి సర్వం సిద్దం.. ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!

Telangana Assembly Session: అసెంబ్లీ సమరానికి సర్వం సిద్దం.. ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!

Telangana Assembly Session: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలు.. నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఇప్పటికే వ్యూహాత్మకంగా సిద్ధమయ్యాయి. ముఖ్యంగా నీటి వనరులు, ప్రాజెక్టులు, ప్రజా సమస్యలపై తీవ్ర చర్చ జరగనుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సమావేశాల తొలి రోజున ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. దివంగత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు […]

Helicopter Crash: అమెరికాలో రెండు హెలికాప్టర్లు ఢీ.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు, ఒకరు మృతి

Helicopter Crash: అమెరికాలో రెండు హెలికాప్టర్లు ఢీ.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు, ఒకరు మృతి

Helicopter Crash: అమెరికాలోని న్యూజెర్సీలోని హామన్ టన్ ప్రాంతం సమీపంలో.. గాల్లో ప్రయాణిస్తున్న రెండు హెలికాప్టర్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే, హెలికాప్టర్లు గాల్లోనే పూర్తిగా నియంత్రణ కోల్పోయి ఢీకొన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే హామన్ టన్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. హెలికాప్టర్లు […]

Tirumala Vaikuntha Ekadasi: నేటి అర్ధరాత్రి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు.. తొలిరోజు 20 గంటలపాటు దర్శనం..!

Tirumala Vaikuntha Ekadasi: నేటి అర్ధరాత్రి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు.. తొలిరోజు 20 గంటలపాటు దర్శనం..!

Tirumala Vaikuntha Ekadasi: వైకుంఠ ఏకాదశి మహాపర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు.. తిరుమల క్షేత్రం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. సప్తగిరులంతటా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతూ, కోట్లాది భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి అర్ధరాత్రి తర్వాత స్వామివారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వారం భక్తుల దర్శనార్థం తెరుచుకోనుంది. ముందుగా వీఐపీల దర్శనం పూర్తయ్యాక, ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. ఈ […]

Komatireddy Venkat Reddy: కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు: కోమటిరెడ్డి
Dehradun Student Clash: డెహ్రాడూన్‌‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి
Fire Incident: ఘోర అగ్నిప్రమాదం.. అపార్ట్‌మెంట్‌‌లో పేలిన సిలిండర్.. భయంతో జనాలు పరుగులు

Fire Incident: ఘోర అగ్నిప్రమాదం.. అపార్ట్‌మెంట్‌‌లో పేలిన సిలిండర్.. భయంతో జనాలు పరుగులు

Fire Incident: సోమాజిగూడలోని క్షత్రియ హోటల్ సమీపంలో ఉన్న.. ఆల్ పైన్ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ అయిదవ అంతస్తులో అకస్మాత్తుగా సిలిండర్ పేలడంతో భారీ మంటలు వ్యాపించాయి. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం వల్ల అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌కు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో […]

Jagga Reddy: ప్రజల కోసం పని చేయండి మోదీ , అమిత్ షాలపై జగ్గారెడ్డి ఫైర్
Jagtial Murder Case: అక్కాచెల్లితో ఒకేసారి.. కళ్లల్లో కారం చల్లి.. వాడిని కసితో చంపేసి
Minister Seethakka: ఉపాధ్యాయుల చేతిలోనే దేశ భవిష్యత్తు: మంత్రి సీతక్క
MP Arvind Comments: రేవంత్ రెడ్డికి పౌరుషం ఉంటే.. కల్వకుంట్ల కుటుంబాన్ని జైలుకు పంపాలి: ఎంపీ అరవింద్

Big Stories

Advertisement
×