// // Read news articles, stories, and updates written by BigTVSpecialDesk on Staging.BigTvLive. Explore latest contributions and insights.
E-Paper
Advertisement

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

TCS:నో లేఆఫ్స్.. ఓన్లీ రిక్రూట్‌మెంట్.. దటీజ్ టీసీఎస్!

TCS:నో లేఆఫ్స్.. ఓన్లీ రిక్రూట్‌మెంట్.. దటీజ్ టీసీఎస్!

TCS:దేశీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌-టీసీఎస్‌… ఉద్యోగులకు, నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థ నుంచి ఒక్క ఉద్యోగిని కూడా తీసివేయబోమని ప్రకటించిన టీసీఎస్… ఈ ఏడాది కొత్తగా 40 వేల మందికిపైగా ట్రైనీలను నియమించుకుంటామని ప్రకటించింది. అంతేకాదు… స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి కూడా అవకాశాలు కల్పిస్తామని వెల్లడించింది. దాంతో… తమ సంస్థపైనా ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ పడుతుందేమో, ఉద్యోగం ఊడుతుందేమోనని బిక్కుబిక్కుమంటూ గడిపిన టీసీఎస్ సిబ్బంది… కొత్త ఉద్యోగాల […]

Technology:పక్షవాతం వచ్చినవారికి సాయం చేసే టెక్నాలజీ..

Technology:పక్షవాతం వచ్చినవారికి సాయం చేసే టెక్నాలజీ..

Technology:వైద్యరంగంలో ఎన్నో అంతుచిక్కని వ్యాధులు.. మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి. ఒకవైపు పరిశోధకులు ఇలాంటి అంతుచిక్కని వ్యాధులకు కారణాలు ఏంటో కనుక్కునే పనిలో ఉంటే.. మరోవైపు కొందరు పరిశోధకులు.. ప్రస్తుతం మనుషులను ఇబ్బంది పెడుతున్న వ్యాధులపై పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా పక్షవాతంతో బాధపడుతున్నవారికి ఉపయోగపడే కొత్త టెక్నాలజీని మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు శాస్త్రవేత్తలు. పక్షవాతంతో బాధపడుతున్న వారు తమ పనులు తాము చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఈ వ్యాధి వల్ల కొందరు తమ చేతులను కూడా కదిలించలేని […]

Drive in Theatre:హైదరాబాద్‌లో తొలి శాశ్వత డ్రైవ్-ఇన్ థియేటర్.. ఎక్కడంటే!

Drive in Theatre:హైదరాబాద్‌లో తొలి శాశ్వత డ్రైవ్-ఇన్ థియేటర్.. ఎక్కడంటే!

Drive in Theatre:హైదరాబాద్‌లో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం-RGIAలో త్వరలో తొలి డ్రైవ్-ఇన్ థియేటర్‌ రాబోతోంది. ఇది కొద్ది రోజులు మాత్రమే నిర్వహించేది కాదు… శాశ్వతంగా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే… సినీ ప్రేమికులు వారి సొంత కార్ల దగ్గరి నుంచే ఇష్టమైన చిత్రాలను ఆస్వాదించే అవకాశం రాబోతోందన్నమాట. హైదరాబాద్‌లో ఇప్పటికే ‘స్టార్‌లిట్ సినిమాస్’ వంటి కొన్ని సంస్థలు అప్పుడప్పుడూ బహిరంగ ప్రదేశాల్లో సినిమాలను ప్రదర్శిస్తున్నాయి. ఇవి రోజూ కాకుండా… చాలా అరుదుగా మాత్రమే ఉంటాయి. కానీ… […]

Sridhar : అమితాబ్ బంధువులకు టోకరా.. సంధ్య కన్వెన్షన్‌ ఎండీ శ్రీధర్‌ అరెస్ట్..
Indian cricketers:ఆడలేక.. పిచ్‌పై ఏడుపు!
Gang Rape : మహిళ కిడ్నాప్.. కారులో గ్యాంగ్ రేప్.. హైదరాబాద్‌లో దారుణం..
Electric Cars:ఈవీ కొంటున్నారా? ముందుగా ఏం తెలుసుకోవాలంటే..
Crucial:కీలకంగా మారిన మిగతా రెండు టెస్టులు.. ఎందుకంటే?
Sayanna : ఎమ్మెల్యే సాయన్న పార్థివదేహానికి ప్రముఖులు నివాళులు..

Sayanna : ఎమ్మెల్యే సాయన్న పార్థివదేహానికి ప్రముఖులు నివాళులు..

Sayanna : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పార్థివదేహానికి పలువురు నాయకులు నివాళులు అర్పించారు. తొలుత ఆయన భౌతికకాయాన్ని కార్ఖానాకు తరలించారు. ప్రజలు, అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం క్యాంప్‌ కార్యాలయంలో పార్థివ దేహాన్ని ఉంచారు. క్యాంపు కార్యాలయం వద్ద బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. సాయన్న భౌతికకాయానికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్ […]

Chiranjeevi: పూరి జ‌గ‌న్నాథ్‌కి చిరంజీవి కండీష‌న్స్‌!
Morbi Bridge : మోర్బీ దుర్ఘటనపై సిట్ నివేదిక.. ప్రమాదానికి కారణాలివే..?
Dog: కుక్కతో అదిరిపోయే విన్యాసాలు.. నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్
Jr NTR Taraka Ratna: తార‌క‌ర‌త్న‌కు ఎన్టీఆర్ సాయం
Railways New Service:దిగాల్సిన స్టేషన్ ఇక మిస్ కాదు.. రైల్వే శాఖ కొత్త సర్వీస్..
IT Sector:నష్టాల్లో ఐటీ రంగం..? నిజమేనా..?

Big Stories

Advertisement
×