E-Paper
Advertisement

Anjibabu Chittimalla

Chief Sub Editor anjibabuchittimalla@gmail.com

గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. 2009లో ‘ఆంధ్రజ్యోతి‘ జర్నలిజం స్టూడెంట్ గా కెరీర్ మొదలు పెట్టారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ‘ABN ఆంధ్రజ్యోతి‘లో ట్రైనీ జర్నలిస్టుగా పని చేశారు. ఆ తర్వాత ‘టీ-న్యూస్‌‘లో 2010 నుంచి 2020 వరకు దశాబ్దం పాటు రిపోర్టర్ గా, సీనియర్ సబ్ ఎడిటర్ గా పని చేశారు. అనంతరం ‘వెలుగు‘ దినపత్రికలో స్టేట్ బ్యూరో జర్నలిస్టుగా చేశారు. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశారు. ప్రస్తుతం ‘బిగ్ టీవీ లైవ్’లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ట్రావెల్, ఆటో, వైరల్, లైఫ్ స్టైల్, సైన్స్ అండ్ టెక్, క్రైమ్ వార్తలు రాస్తున్నారు.

Suzuki Access 125R: సరికొత్త లుక్ లో సుజుకి యాక్సెస్, స్పోర్టీ డిజైన్ భలే ఉందిగా!
Maruti Ignis: జస్ట్ రూ. 5 లక్షల్లో స్టైలిష్ కారు, మతిపోగొట్టేస్తున్న మారుతి ఇగ్నిస్!
Uncomfortable Front Seat Cars: అన్ కంఫర్టబుల్ ఫ్రంట్ సీట్లు ఉన్న కార్లు ఇవే.. కొనేటప్పుడు కాస్త జాగ్రత్త!
Honda Activa 7G: వచ్చేస్తోంది హోండా యాక్టివా 7G, లాంచింగ్ ఎప్పుడో తెలుసా?
Volvo XC40 Vs Volvo XC60: వోల్వో XC40 Vs XC60.. ఈ రెండు లగ్జరీ కార్లలో తేడాలేంటో తెలుసా?
TVS Ronin Bike: స్టైలిష్ లుక్, సూపర్ మైలేజ్.. టీవీఎస్ రోనిన్ కు ఫిదా అవ్వాల్సిందే!
Second-Hand Car:  సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? కచ్చితంగా ఇవి చెక్ చేయాల్సిందే!
Bike Vs Car: కారు వర్సెస్ బైక్.. ఏది కొంటే బెస్ట్? ఎందుకు?
Ather Rizta Electric Scooter: ఒక్క ఛార్జ్ తో 150 కి.మీ రేంజ్, ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అదుర్స్ అంతే!
Viral Video: హెల్మెట్‌లో పాము.. చూసుకోపోతే ఏమైపోయేవాడో, హడలెత్తిస్తున్న వీడియో!
U-turn Indicators: చైనా కార్లలో సరికొత్త ఇండికేటర్, ఇక హ్యాపీగా యూటర్న్ తీసుకొవచ్చు!
Splendor to Royal Enfield: క్షణాల్లో స్ప్లెండర్ ను రాయల్ ఎన్‌ఫీల్డ్ గా మార్చేశాడు, వీడు మామూలోడు కాదు భయ్యా!
Tata Avinya EV Car: టాటా నుంచి కళ్లు చెదిరి కారు.. అవిన్యా ఈవీని చూస్తే వావ్ అనాల్సిందే!
Renault Cars Price Hike: రెనాల్ట్ కీలక ప్రకటన.. ఆ మూడు మోడల్స్ పై ధరల పెంపు!
Hyundai Prime Taxi Range: హ్యుందాయ్ ప్రైమ్ టాక్సీ రేంజ్.. ఈ కారు ఆ అవసరాలకు బెస్ట్ బ్రో!

Big Stories

Advertisement
×