// // ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యాంశాలు & Latest Telugu News | BigTV-Latest AP News
E-Paper
Advertisement
Nara Lokesh – BIG TV: బిగ్ టీవీ క‌థ‌నానికి స్పందించిన మంత్రి లోకేష్.. గుండె ప‌గిలిపోయింది.. ఆ త‌ల్లిని ఆదుకుంటాం

Nara Lokesh – BIG TV: బిగ్ టీవీ క‌థ‌నానికి స్పందించిన మంత్రి లోకేష్.. గుండె ప‌గిలిపోయింది.. ఆ త‌ల్లిని ఆదుకుంటాం

Nara Lokesh – BIG TV: ప్ర‌స్తుత స‌మాజంలో న‌వ‌మాసాలు మోసి, క‌నిపెంచిన త‌ల్లిదండ్రుల‌ను వృద్ధాప్యం రాగానే వ‌దిలేస్తున్నారు. చిన్న‌ప్పుడు కంటికి రెప్ప‌లా కాపాడి చూసుకుంటే పెరిగి పెద్దైన త‌ర‌వాత పెళ్లి చేసి ఆస్తులు ఇస్తే తీసుకెళ్లి రోడ్ల‌పై వ‌దిలేస్తున్నారు. వృద్ధాప్యంలో ఎలా బ్ర‌తుకుతారు.. ఏం తింటారు అని కూడా ఆలోచించ‌కుండా క‌న్న‌బిడ్డ‌ల్లా కాకుండా కసాయి బిడ్డ‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాంటి ఘ‌ట‌నే తాజాగా ఏపీలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే… ప్ర‌కాశం జిల్లా య‌ర్ర‌గొండ‌పాళెంలో హృద‌య‌విదార‌క ఘ‌ట‌న […]

Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌
75th constitution day celebrations: ఏపీలో ఘ‌నంగా రాజ్యాంగ దినోత్స‌వ వేడుక‌లు.. హాజ‌రుకానున్న సీఎం చంద్ర‌బాబు

75th constitution day celebrations: ఏపీలో ఘ‌నంగా రాజ్యాంగ దినోత్స‌వ వేడుక‌లు.. హాజ‌రుకానున్న సీఎం చంద్ర‌బాబు

75th constitution day celebrations: నేడు దేశ‌వ్యాప్తంగా 75వ రాజ్యాంగ దినోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకుంటున్నారు. 1950 న‌వంబ‌ర్ 26వ తేదీ నుండి రాజ్యాంగం అమ‌లులోకి రాగా నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు. అందులో భాగంగా ఏపీలోనూ రాజ్యాంగ దినోత్స‌వ వేడుకల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో స‌చివాల‌యం ఐదో భ‌వ‌నంలో రాజ్యాంగ దినోత్స‌వ వేడుకల నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం చంద్ర‌బాబు హాజ‌రుకానున్నారు. ఆయ‌న‌తో […]

Rain Alert: ఏపీకి తుఫాన్ గండం.. 4 రోజులు భారీ వ‌ర్షాలు.. ఈ జిల్లాల‌కు అల‌ర్ట్

Rain Alert: ఏపీకి తుఫాన్ గండం.. 4 రోజులు భారీ వ‌ర్షాలు.. ఈ జిల్లాల‌కు అల‌ర్ట్

Rain Alert: ఏపీకి తుఫాన్ గండం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఈ తుఫాన్ ప్ర‌భావంతో నాలుగు రోజుల పాటూ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెప్పింది. ద‌క్షిణ బంగాళాఖాతంలో చెన్నైకి 50 కిలోమీట‌ర్ల దూరంలో వాయుగుండం ఏర్ప‌డింది. ఈ వాయుగుండం తీవ్ర‌వాయుగుండంగా మారుతోంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అంచ‌నావేస్తోంది. రాబోయే రెండు రోజుల్లో శ్రీలంక‌, త‌మిళ‌నాడు తీరానికి ద‌గ్గ‌ర‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. కోస్తాంధ్ర‌లోని ద‌క్షిణ కోస్తా ప్రాంతంలో ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని ప్ర‌క‌టించింది. […]

Balineni Srinivasa reddy: నిరూపిస్తే ఫ్యామిలీతో సహా ఉరేసుకుంటా.. బిగ్ టీవీ ఇంటర్వ్యూలో బాలినేని సంచలన ప్రకటన
Sharmila on Jagan: జగన్ కు షాకిచ్చిన చెల్లెలు షర్మిళ.. అంతా ఆవినీతిమయం.. సీబీఐతో విచారణకు పట్టు
PM Modi Vizag Tour: వైజాగ్ ప్రధాని పర్యటన రద్దు? మరి రైల్వే జోన్ ప్రారంభోత్సవం లేనట్లేనా?
Ambati Rambabu: పుష్ప‌-2ను ఎవ‌రూ ఆప‌లేరు.. నేనూ చూస్తా.. మాజీ మంత్రి అంబటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Balineni Srinivasa Reddy: జగన్ ఒక్కరే వైఎస్సార్ ఫ్యామిలీనా.. నేను నోరెత్తితే తల కూడా ఎత్తలేరు.. బాలినేని ఫైర్
Tirupati: తిరుపతిలో ఈ పోస్టయినా టీడీపీకి దక్కుతుందా..?
Tirumala Update: నేడు వైజాగ్ లో టీటీడీ కార్తీక దీపోత్సవం.. తిరుమలకు పోటెత్తిన భక్తులు.. పెరిగిన ఆదాయం

Tirumala Update: నేడు వైజాగ్ లో టీటీడీ కార్తీక దీపోత్సవం.. తిరుమలకు పోటెత్తిన భక్తులు.. పెరిగిన ఆదాయం

Tirumala Update: అసలే కార్తీకమాసం చివరి సోమవారం. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా ఓంకార నాదం వినిపిస్తోంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలకు కూడా భారీగా భక్తులు చేరుకుంటున్నారు. తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు […]

New Ration Cards : మీకు రేషన్ కార్డు లేదా.. అయితే మీకోసమే ఈ న్యూస్.. ఇలా చేయండి లబ్ధి పొందండి
Marriages in Telugu States : ఊరు వాడా కోలాహలం.. వరుసగా పెళ్లి ముహుర్తాలు
Lokesh on Ys Jagan: రాత్రయితే ఆత్మలతో మాటలు.. పగలు సుద్దపూస ట్వీట్ లు.. జగన్ పై లోకేష్ ఫైర్

Big Stories

Advertisement
×