E-Paper
Advertisement
Amaravati Capital: అమరావతి మునిగిందంటూ ప్రచారం.. నారాయణ నష్టనివారణ చర్యలకు ఫలితం ఉంటుందా?

Amaravati Capital: అమరావతి మునిగిందంటూ ప్రచారం.. నారాయణ నష్టనివారణ చర్యలకు ఫలితం ఉంటుందా?

అమరావతి మునగేలదని అంటున్నారు మంత్రి నారాయణ. కేవలం ఒక బ్రిడ్జ్ కారణంగా కొండపల్లి వాగు నీరు వెనక్కి తన్నిందని, దీంతో నీళ్లు నిలబడ్డాయన్నారు. ఆ నీటిని బయటకు పంపించేశామన్నారు. రెండు రోజులుగా ఆయన అమరావతిలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అర్థరాత్రి కూడా కొండపల్లి వాగు వద్దకు వెళ్లొచ్చారు. నారాయణ ప్రయత్నం ఫలిస్తుందా, వైసీపీ నేతలు చోస్తోందంతా తప్పుడు ప్రచారమేనని జనం నమ్ముతారా? అసలేం జరిగింది..? ఇటీవల కురిసిన వర్షాలకు అమరావతి రాజధాని ప్రాంతం నీటమునిగిందంటూ వైసీపీ మీడియా, […]

Duvvada Srinivas: ఎమ్మెల్యే కూన రవికుమార్-సౌమ్య ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్, సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ

Duvvada Srinivas: ఎమ్మెల్యే కూన రవికుమార్-సౌమ్య ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్, సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మళ్లీ రాజకీయంగా పుంజుకోవాలని భావిస్తున్నారా? కూన రవి-సౌమ్య ఎపిసోడ్‌లోకి దువ్వాడ ఎందుకొచ్చినట్టు? ఎమ్మెల్యేకు మద్దతుగా నిలవడం వెనుక కారణమేంటి? ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలచుకుని టీడీపీ విభజించే ప్లాన్ చేస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన-అచ్చెన్నాయుడితో విభేదాల గురించి అందరికీ తెల్సిందే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నపై తీవ్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. […]

Aruna Arrest: పోలీసుల అదుపులో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ,  ఉలిక్కిపడిన అధికారులు, నేతలు
Amaravati Crda office: అమరావతి సీఆర్డీఏ ఆఫీసు.. కళ్లు చెదిరేలా లోపల దృశ్యాలు
Bhogapuram Airport: వేగంగా భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు.. మహానాడుకు ముందే రాకపోకలు, బీచ్ కారిడార్‌పై ఫోకస్

Bhogapuram Airport: వేగంగా భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు.. మహానాడుకు ముందే రాకపోకలు, బీచ్ కారిడార్‌పై ఫోకస్

Bhogapuram Airport:  ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. పెట్టుకున్న టార్గెట్‌కు ముందుగా పనులు పూర్తి అవుతున్నాయి. ఓవైపు రాజధాని అమరావతి.. ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టు.. మరోవైపు భోగాపురం ఎయిర్ పోర్టు పనులు జెట్ వేగంతో సాగుతున్నాయి. తాజాగా జులై చివరి నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు 84 శాతం పూర్తి అయ్యాయి. ఈ విషయాన్ని అధికారులు స్వయంగా ప్రకటించారు. ఉత్తరాంధ్రలో భోగాపురం ఇంటర్నేషనల్​ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. […]

New Bar Policy: గుడ్ న్యూస్..! ఏపీలో బార్ లైసెన్స్ దరఖాస్తుదారులకు భారీ తగ్గుంపు..
Tirumala News: తిరుమల కొండపైకి ఉచిత బస్సు ప్రయాణం.. మహిళల్లో ఆనందం, కాకపోతే
Nellore Aruna: నా భ‌ర్త చనిపోయాడు.. ల‌వ‌ర్ జైల్లో ఉన్నాడు.. అరుణ కష్టాలింటే కన్నీళ్లే..!
AP weather update: ఏపీని వదలని వాన.. మళ్లీ వాతావరణ శాఖ కీలక ప్రకటన!

AP weather update: ఏపీని వదలని వాన.. మళ్లీ వాతావరణ శాఖ కీలక ప్రకటన!

AP weather update: ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారిపోతోంది.. గాలి గట్టిగా వీచిపోతోంది.. కాసేపట్లోనే వర్షం ఎప్పుడు మొదలవుతుందోనన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. ఈ వాతావరణ మార్పు సాధారణం కాదు, ఒడిశా తీరంలో కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల హడావుడి మొదలైంది. ఇప్పటికే మేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడెప్పుడు కురుస్తాయోనన్న ఆత్రుతలో ఉన్నారు ప్రజలు. తీరప్రాంతంలో అయితే మరింత అప్రమత్తంగా ఉండమని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. వచ్చే 3 రోజులపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు, […]

AP tourism projects: లేపాక్షి నుంచి లంబసింగి వరకూ.. ఏపీ పర్యాటకానికి రూ. 280 కోట్ల వర్షం!
Vizag Police: వైజాగ్‌లో ఇక బిచ్చగాళ్లే కనిపించరు.. భలే ఐడియా గురూ

Vizag Police: వైజాగ్‌లో ఇక బిచ్చగాళ్లే కనిపించరు.. భలే ఐడియా గురూ

Vizag Police: పోలీసులు అంటే కేవలం నేరాలు ఆపడం మాత్రమే కాదు మానవత్వానికి కాపలాదారులుగా విశాఖ పోలీలసు నిలుస్తున్నారు. నిరుపేదలు, యాచకులు, నిరాశ్రయుల కోసం ఒక కొత్త దారిని చూపిస్తున్నారు. జ్యోతిర్గమయ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా వీధుల్లో అడుక్కుంటున్నవారికి కొత్త జీవితం ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వస్తున్నారు. డాక్టర్ శంకరబ్రత బాగ్చి మార్గదర్శకత్వంలో, అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ యజ్ఞాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే వందలాది నిరాశ్రయులు రక్షించబడి, కొత్త బట్టలు, సురక్షిత […]

SathyaSai district: సత్యసాయి జిల్లా దొంగల ముఠా అరెస్ట్‌..!
YS Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
Amaravati News: అమరావతిపై వైసీపీ అవే మాటలు.. కౌంటర్‌లో పాలక‌పక్షం, కేసులు నమోదు?

Big Stories

Advertisement
×