E-Paper
Advertisement

Road Accident: థార్ బీభత్సం.. స్పాట్లోనే ఇద్దరు మృతి

Road Accident: థార్ బీభత్సం.. స్పాట్లోనే ఇద్దరు మృతి
Advertisement

Road Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బీబీనగర్‌లో హైదరాబాద్-వరంగల్ రహదారిపై థార్ వాహనం బీభత్సం సృష్టించింది. చెరువుకట్ట వద్ద డివైడర్‌ను ఢీకొని, రోడ్డుపై పక్కన నిల్చున్న యువతి, యువకుడిపై దూసుకెళ్లింది. యువతిని వాహనం ఢీకొనడంతో ఎగిరి పక్కనే ఉన్న చెరువులో పడి మృతి చెందింది. యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. వాహనంలో ఉన్న ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నీటిలో పడిపోయిన యువతి మృతదేహం కోసం గాలిస్తున్నారు. మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×