E-Paper
Advertisement

Drug Smugglers: వరంగల్‌లో స్మగ్లర్ల్ హల్‌చల్.. స్టేషన్ గోడ దూకి అడ్డొచ్చిన వారిని..

Drug Smugglers: వరంగల్‌లో స్మగ్లర్ల్ హల్‌చల్.. స్టేషన్ గోడ దూకి అడ్డొచ్చిన వారిని..
Advertisement

వరంగల్‌లో గంజాయి స్మగ్లర్ల పరారీ ఘటన కలకలం రేపుతోంది. పోలీస్ స్టేషన్ గోడను దూకి ముగ్గురు స్మగ్లర్లు పారిపోవడం సీసీ టీవీ దృశ్యాల్లో నమోదు అయింది. స్టేషన్‌ నుంచి తప్పించుకున్న తర్వాత వారు డాల్ఫిన్ హాస్పిటల్ వద్ద ఒక బైకర్‌ను బెదిరించి బైక్ ఎత్తుకెళ్లారు. అడ్డుకున్న ఆసుపత్రి సిబ్బందిపై రాళ్లతో దాడికి ప్రయత్నించడంతో సెక్యూరిటీ సిబ్బంది భయంతో వెనక్కు తగ్గారు. ఇంత సులభంగా నిందితులు పోలీస్ స్టేషన్ నుంచి పారిపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, పరారైన స్మగ్లర్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×