E-Paper
Advertisement

Visakhapatnam: నిద్ర మత్తులో డ్రైవర్.. కొబ్బరి అమ్మే మహిళ పైకి లారీ

Visakhapatnam: నిద్ర మత్తులో డ్రైవర్.. కొబ్బరి అమ్మే మహిళ పైకి లారీ
Advertisement

Visakhapatnam: విశాఖలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. గాజువాక సమతా నగర్ సమీపంలో ఓ భారీ లారీ అదుపు తప్పి కొబ్బరి బోండాలు అమ్మే మహిళ పైకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు. యాక్సిడెంట్‌కు డ్రైవర్ నిద్రమత్తే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×