E-Paper
Advertisement

Visakhapatnam: విశాఖ KGHలో భారీ అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన పేషెంట్లు

Visakhapatnam: విశాఖ KGHలో భారీ అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన పేషెంట్లు
Advertisement

Visakhapatnam:  విశాఖ కేజీహెచ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కార్డియాలజీ విభాగం ఫస్ట్ ఫ్లోర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.దీంతో రోగులు, డాక్టర్లు బయటకు పరుగులు తీశారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది.. సహాయ చర్యలు చేపట్టి మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×