E-Paper
Advertisement

Vietnam Floods: వియత్నాంలో వరద భీవత్సవం.. 50 మందికి పైగా మృత్య వార్త

Vietnam Floods: వియత్నాంలో వరద భీవత్సవం.. 50 మందికి పైగా మృత్య వార్త
Advertisement

Vietnam Floods: వియత్నాంలో వరదల విలయం కొనసాగుతుంది. ఇప్పటికే దక్షిణ చైనాను అతలాకుతలం చేసిన మాట్మో తుఫాన్ వియత్నాంను కూడా పూర్తిగా దెబ్బతీసింది. మాట్మో తుఫాన్ ప్రభావంతో థాయింగేన్ ప్రావిన్స్‌లో భీకర వర్షాలు పడటంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తభించిపోయింది. వరదల్లో రెండు లక్షలకు పైగా ఇళ్లు.. వందలాది కార్లు నీట మునిగాయి. వరదలు కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు స్కూళ్లు, మార్కెట్లు, హాస్పిటల్స్ కూడా మూసివేశారు. రెస్క్యూ చర్యలకు సైతం ఆటంకంగా మారింది. సహాయచర్యల కోసం 30వేల మంది సిబ్బందిని, వేలాది పడవలను ఏర్పటుచేసినట్టు సైన్యం తెలిపింది. ప్రస్తుతం విమానాల సహాయంతో బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ వరదల్లో 50 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తుంది.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×