E-Paper
Advertisement

Indian Woman: USలో అడ్డంగా దొరికిపోయిన భారతీయ విద్యార్థిని

Indian Woman: USలో అడ్డంగా దొరికిపోయిన భారతీయ విద్యార్థిని
Advertisement

Indian Woman: అమెరికాలో ఏ విధంగా అయితే రూల్స్ కఠిన తరంగా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే అనేక మంది భారతీయ యువత, యువకులు చదువు కోసం, ఉద్యోగం కోసం వెళ్తూ ఉన్న వాళ్లు.. ఏదో ఒక విషయంలో దొంగతనం చేస్తూ కొంత మంది దొరికిపోయి భారతీయుల పరువు తీస్తున్న ఘటనలో రోజు రోజుకి తెర పైకి వస్తున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అమెరికాలో ఒక స్టోర్ లో బట్టలు దొంగతనం చేస్తూ.. తనకి తన బ్రదర్‌కి కూడా ఇద్దరికీ కూడా మేడ్ ఇన్ యుఎస్ ప్రొడెక్ట్స్ దొంగలించింది. తను తీసుకువెళ్తూ బిల్లు చెల్లించకుండా అక్కడున్న యాజమాన్యానికి దొరికిపోయింది. దీంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. యువతి చేతులకు బేడీలు వేసి పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్లారు. సుమారు 10 నిమిషాల పాటు ప్లీజ్ వదిలేయండి, డబ్బులు ఇచ్చేస్తానని మెురపెట్టుకుంది.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×