E-Paper
Advertisement

Murder Incident: బావిలో శవాలు.. కంగారుపడ్డ కాకినాడ ప్రజలు

Murder Incident: బావిలో శవాలు.. కంగారుపడ్డ కాకినాడ ప్రజలు
Advertisement

Advertisement

Kakinada: కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాటిపత్రి గ్రామంలోని ఓ బావిలో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు తేలడం చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శవాలను బావి నుంచి బయటకు తీసి పోస్ట్‌మార్టంకు తరలించారు. మృతులను రంపం శ్రీను, సూరిబాబుగా గుర్తించారు. డాగ్‌స్క్వాడ్ , క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీల వల్లే గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిని హత్య చేసి బావిలో పడేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×