E-Paper
Advertisement

Minister Azharuddin: అజారుద్దీన్‌కు ఇచ్చిన శాఖలు ఇవే!

Minister Azharuddin: అజారుద్దీన్‌కు ఇచ్చిన శాఖలు ఇవే!
Advertisement

Minister Azharuddin: మంత్రి అజారుద్దీన్‌కు తెలంగాణ ప్రభుత్వం శాఖలు కేటాయించింది. మైనారిటీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు మైనారిటీ సంక్షేమ శాఖ బాధ్యతలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిర్వహించారు. ఇక పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్ శాఖ సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరే ఉంది. ఇప్పుడీ రెండు శాఖలను అజారుద్దీన్‌కు కేటాయించారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×