E-Paper
Advertisement

Dornakal Station: పట్టాలపైకి వరద నీరు.. ఆ రూట్లో రైళ్లు రద్దు

Dornakal Station: పట్టాలపైకి వరద నీరు.. ఆ రూట్లో రైళ్లు రద్దు
Advertisement

Dornakal Station: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో పట్టాల పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రైళ్ల రాక పోకలు నిలిచిపోయాయి. దీంతో జలదిగ్భందంలోనే డోర్నకల్ జంక్షన్ ఉండిపోయింది. డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, గుండ్రాతి మడుగు రైల్వేస్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ లను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు స్టేషన్‌ను ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సందర్శించి పరిశీలించారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×