E-Paper
Advertisement

Coimbatore Crime: కోయంబత్తూరులో దారుణం.. నర్సింగ్ విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్

Coimbatore Crime: కోయంబత్తూరులో దారుణం.. నర్సింగ్ విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్
Advertisement

Coimbatore Crime: తమిళనాడులోని కోయంబత్తూరు ఎయిర్‌పోర్టు సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కళాశాల విద్యార్థినిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రస్తుతం తమిళనాడులో సంచలనం సృష్టిస్తోంది. నర్సింగ్ చదువుతున్న యువతి తన స్నేహితుడితో కలిసి కారులో ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో ముగ్గురు ఆగంతకులు అడ్డుపడి కార్లో యువతిని కిడ్నాప్ చేశారు. కార్లో ఉన్న స్నేహితుడు అడ్డు పడినప్పటికీ అతని పై దాడి చేశారు. అనంతరం అక్కడి నుండి తీసుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని వెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితుడి సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. నిందితులు అక్కడి నుండి పరార్ అయ్యే ప్రయత్నం చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు. అనంతరం బాధితురాలిని, నిందితులను సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. ఆపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×