E-Paper
Advertisement

Crime News: 11 నెలల పాపను నేలకేసి కొట్టి చంపేసిన కసాయి తండ్రి

Crime News: 11 నెలల పాపను నేలకేసి కొట్టి చంపేసిన కసాయి తండ్రి
Advertisement

Suryapet: మద్యం మత్తులో ఉన్న ఓ తండ్రి.. అభం శుభం తెలియని తన కన్న బిడ్డను నేలకేసి కొట్టి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కొత్తపల్లి లో చోటుచేసుకుంది.కొత్తపల్లికి చెందిన వెంకటేష్‌తో నాగమణికి వివాహం జరిగింది. కొంతకాలం వాళ్ల సంసారం బాగానే సాగింది.వాళ్లకి భవిజ్ఙ(11నెలల) కుమార్తె ఉంది. వెంకటేష్ ఓ రోజు మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో భవిజ్ఞ భయంతో ఏడ్వడం మెుదలుపెట్టింది. చుట్టు ప్రక్కలవారు వింటారని వెంకటేష్ భవిజ్ఙ నోరు మూశాడు.చిన్నపిల్ల ఊపిరి ఆడదు అంటూ తల్లి తన బిడ్డను విడిపించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో నాగమణిని పక్కకు తోసి ఆ చిన్న పిల్ల కాలు పట్టుకొని తలను నేలకేసి కొట్టాడు. వెంటనే పాపను ఆస్పత్రికి తరలించినా ప్రాణం నిలవలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×