E-Paper
Advertisement

Srikakulam Road Accident: లారీ తుఫాన్ ఢీ.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

Srikakulam Road Accident: లారీ తుఫాన్ ఢీ.. న‌లుగురు దుర్మ‌ర‌ణం
Advertisement

Srikakulam Road Accident:  శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్యాసింజర్ తుఫాన్ వాహనం ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన  కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. టెక్కలి వైను నుండి శ్రీకాకుళం వైపు వెళ్లే మార్గంలో రోడ్డుపై ఓ లారీ నిలిచి ఉంది. ఒడిశా వైపు నుంచి విశాఖపట్నం వైపు అత్యంత వేగంగా వస్తున్న తుఫాన్ వాహనం ఆగి ఉన్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాద ధాటికి తుఫాను వాహనం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి.. తీవ్రంగా గాయపడిన వారిని అంబులెన్స్ సహాయంతో సమీపంలోని హాస్పిటల్‌కి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×