E-Paper
Advertisement

Road Accident: రాంగ్ రూట్‌లో వెళ్లి.. బైక్‌ని ఢీ కొట్టిన కారు..

Road Accident: రాంగ్ రూట్‌లో వెళ్లి.. బైక్‌ని ఢీ కొట్టిన కారు..
Advertisement

Road Accident: సిద్దపేట జిల్లా జక్కాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంతో వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఎగిరి పడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే తీవ్ర గాయాలతో ఉన్న బాధితులను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదం దృశ్యాలు వెనుక నుంచి వస్తున్న కారు డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డు అయ్యాయి. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×