E-Paper
Advertisement

Jeedimetla: అయ్యో ఎంత ఘోరం.. చిన్నారిపై ఆయా పైశాచిక దాడి

Jeedimetla: అయ్యో ఎంత ఘోరం.. చిన్నారిపై ఆయా పైశాచిక దాడి
Advertisement

Jeedimetla:  మేడ్చల్ జీడిమెట్ల పీఎస్ పరిధిలోని షాపూర్‌నగర్ పూర్ణిమా స్కూల్లో దారుణం జరిగింది. నర్సరీ చదువుతోన్న చిన్నారిపై స్కూల్ ఆయా పాశవికమైన దాడి చేసింది. దాడిని స్కూల్ పక్కనుండే మేడపై నుంచి వీడియో రికార్డు చేశాడో యువకుడు. నిన్న సాయంత్రం నుంచి బాధిత చిన్నారి ఆహారం తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. హుటాహుటిన పాపను ఆస్పత్రికి తరలించారు. చిన్నారిపై పాశవిక దాడి జరిగినట్టు గుర్తించారు వైద్యులు. వీడియోలను చూపించి నిందితురాలిపై ఫిర్యాదు చేశారు చిన్నారి తల్లిదండ్రులు. చిన్నారిపై దాడి చేసిన ఆయాను స్టేషన్ కి పిలిపించారు పోలీసులు.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×