E-Paper
Advertisement

Hyderabad: గర్భవతిని చేసిన హోంగార్డ్.. అబార్షన్ వికటించి యువతి మృతి..

Hyderabad: గర్భవతిని చేసిన హోంగార్డ్.. అబార్షన్ వికటించి యువతి మృతి..
Advertisement

Hyderabad: హైదరాబాద్ శంషాబాద్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్.. ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిగా మార్చాడు. అబార్షన్ చేయించేందుకు ఆర్ఎంపీ డాక్టర్ పద్మజను సంప్రదించాడు. వైద్యం విఫలమవడంతో యువతి పరిస్థితి విషమంగా మారింది. దీంతో యువతిని హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించింది. ఈ విషయం తెలిసిన ఆర్ఎంపి డాక్టర్ పద్మజ, మధుసూదన్ పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతురాలు షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×