E-Paper
Advertisement

Shamshabad : ఎయిర్ బస్ కి ఏమైంది? 200 మంది..

Shamshabad : ఎయిర్ బస్ కి ఏమైంది? 200 మంది..
Advertisement

Shamshabad : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడి కాపులు కాస్తున్నారు. నిన్న రాత్రి 11 గంటలకు వియత్నాం వెళ్లాల్సిన ఎయిర్ బస్ ఇప్పటి వరకు రాకపోవడంతో.. 200 మంది ప్రయాణికులు రాత్రి నుండి ఆందోళన చేస్తున్నారు. వియత్నాం ఎయిర్ బస్ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వక పోగా ప్లైట్ ఎప్పుడు టేకాఫ్ అవుతుందో కూడా చెప్పడం లేదంటూ ప్రయాణికులు తెలుపుతున్నారు. సాంకేతిక సమస్య వల్లే విమానం టేకాఫ్ కాలేదని తామేం చేయలేమని విమానాశ్రయం అధికారులు చేతులెత్తేశారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×