E-Paper
Advertisement

Saudi Bus Accident AI Video: బస్సు ప్రమాదంలో 42 మంది మృతి.. ఎలా జరిగిందంటే..

Saudi Bus Accident AI Video: బస్సు ప్రమాదంలో 42 మంది మృతి.. ఎలా జరిగిందంటే..
Advertisement

Saudi Bus Accident AI Video:  సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా నుండి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సు బదర్‌ మదీనా ప్రాంతంలో డీజీల్‌ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే 42 మంది మృతి చెందారు. మరణించిన వారిలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం.ఈ ప్రమాదానికి సంబంధించిన తీరు పై ఒక AI వీడియో వైరల్ అవుతుంది.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×