E-Paper
Advertisement

Rangareddy: ఒకరిని విడిచి ఒకరు ఉండలేక.. ప్రేమజంట ఇంట్లోనే..

Rangareddy: ఒకరిని విడిచి ఒకరు ఉండలేక.. ప్రేమజంట ఇంట్లోనే..
Advertisement

Rangareddy:  రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రాంతంలో ఓ ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. బీహార్‌కి చెందిన నవనీత్, స్థానిక పరిశ్రమలో లారీ డ్రైవర్‌గా పని చేసేవాడు. అనంతరం నవనీత్ తిరిగి ఇంటికి వచ్చేసరికి.. తన చిన్న కుమార్తె అనామిక , ధనుంజయ అనే యువకుడి మృతదేహాలను గమనించాడు. యువకుడు ఉరి వేసుకుని ఉండగా, యువతి మృతదేహం కింద పడి ఉంది. నవనీత్ ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరూ స్థానిక బిస్కెట్ పరిశ్రమలోకార్మకులుగా పనిచేస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×