E-Paper
Advertisement

Pune Road Accident: హైవేపై ట్రక్ బీభత్సం.. స్పాట్ లో 8 మంది..

Pune Road Accident: హైవేపై ట్రక్ బీభత్సం.. స్పాట్ లో 8 మంది..
Advertisement

Pune Road Accident:  పుణేలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుణే-బెంగళూరు హైవే నవలే బ్రిడ్జి సమీపంలో.. సెల్ఫీ పాయింట్ వద్ద ట్రక్కు అదుపు ముందు వెళ్తున్న ఆరు వాహనాలను ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తీవ్రం గాయాలతో రక్తపుమడుగులో ఉన్న బాధితులను సమీపంలో హాస్పిటల్ కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×