E-Paper
Advertisement

Fire Incident: పొగాకు కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. కోట్లల్లో నష్టం

Fire Incident: పొగాకు కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. కోట్లల్లో నష్టం
Advertisement

Prakasam: ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కె.బిట్రగుంటలో ఉన్నటువంటి బికె థ్రెషర్స్ పొగాకు కంపెనీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. గోడౌన్‌లో పొగాకు బేళ్లు ఉండటంతో మంటలు ఎగసి పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు భారీ ప్రయత్నాలు చేపట్టారు. ఈ ప్రమాదంలో భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. పొగాకు సంబంధిత తయారీ వాడేటువంటి కెమికల్ ఫైర్ అయి ఉండొచ్చని ప్రమాదానికి ప్రాథమిక కారణంగా అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తుంది.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×