E-Paper
Advertisement

Indian Student: ఏసీ కోసం గొడవ.. అమెరికాలో తెలుగు యువకుడిని కాల్చి చంపిన పోలీసులు

Indian Student: ఏసీ కోసం గొడవ.. అమెరికాలో తెలుగు యువకుడిని కాల్చి చంపిన పోలీసులు
Advertisement

Advertisement

Mahabubnagar:మహబూబ్ నగర్ కి చెందిన నిజాముద్దీన్ అనే యువకుడు ఎంఎస్ చేసేందుకు 2016లో యుఎస్ కి వెళ్లాడు. అక్కడ కాలిఫోర్నియాలో స్నేహితులతో కలిసి రూమ్ లో ఉన్నాడు. తోటి రూమ్‌‌మేట్స్ తో ఏసీ విషయంలో గొడవ జరిగింది. ఆ క్రమంలో నిజాముద్దీన్ రూమ్‌మేట్ పై కత్తితో దాడి చేశాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు నిజాముద్దీన్ చేతిలో ఉన్న కత్తిని వదలమని ఆదేశించారు. అతడు వారి మాట వినకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో నిజాముద్దిన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×