E-Paper
Advertisement

Crime News: నిజామాబాద్‌లో దారుణం.. కానిస్టేబుల్‌ను పొడిచి చంపిన దొంగ

Crime News: నిజామాబాద్‌లో దారుణం.. కానిస్టేబుల్‌ను పొడిచి చంపిన దొంగ
Advertisement

Advertisement

Crime News: నిజామాబాద్‌లో CCS కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడు. కానిస్టేబుల్ ప్రమోద్‌కు పై అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఒక ఛైన్ స్నాచింగ్ అయిన రియాజ్ అనే వ్యక్తిని తీసుకొని రావడానికి వెళ్లాడు. ఎంక్వైరీ చేసి బైక్ పైన పీఎస్‌కు తీసుకొని వెళ్తున్నాడు. ఈ క్రమంలో రియాజ్ వెనక నుండి కత్తితో ప్రమోద్ చాతిలో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను  స్థానికులు హాస్పిటల్‌కి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రమోద్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న బాధితుడి కుటుంబ సభ్యులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×