E-Paper
Advertisement

Nims Hospital: నిమ్స్ హాస్పిటిల్‌లో వైద్య విద్యార్ధి మృతి.. హత్యా? ఆత్మహత్యా?

Nims Hospital: నిమ్స్ హాస్పిటిల్‌లో వైద్య విద్యార్ధి మృతి.. హత్యా? ఆత్మహత్యా?
Advertisement

Nims Hospital: హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో అనస్థీషయా వైద్య విద్యార్ధి అనుమానాస్పద మృతి కలకలం రేపుతుంది. విద్యార్ధి నితిన్(23) నిమ్స్ హాస్పిటల్‌లో టెక్నీషియన్ స్టూడెంట్ కోర్స్ చేస్తున్నాడు. ఎప్పటిలానే నితిన్ నిన్న రాత్రి విధులకు హాజరయ్యాడు. ఏం జరిగిందో తెలియదు ఉదయం ఆపరేషన్ థియేటర్‌లో విగత జీవిగా పడి ఉండడం స్టాప్ గుర్తించారు. వెంటనే స్టాప్ పోలీసులకు, బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నితిన్ కుటుంబ సభ్యుల ఆ బ్లాక్ దగ్గర రోదిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. ఆపై పోలీసులు కేసు నమోదు చేసి నితిన్ ది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×