E-Paper
Advertisement

Doble Murrder: నెల్లూరులో కలకలం.. పెన్నా నదిలో యువకుల మృతదేహాలు

Doble Murrder: నెల్లూరులో కలకలం.. పెన్నా నదిలో యువకుల మృతదేహాలు
Advertisement

Nellore: నెల్లూరులో జంట హత్య కలకలం రేపింది. పెన్నా నది సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిని హత్య చేసి పెన్నానదిలో పడేశారు. రోడ్డు పై ఉన్న రక్తపు మరకలు గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను హాస్పటల్‌కి తరలించారు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×