E-Paper
Advertisement

Nalgonda: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. 14 రోజులకే వధువు మృతి

Nalgonda: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. 14 రోజులకే వధువు మృతి
Advertisement

Nalgonda: నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుర్రంపోడుకు చెందిన నవీన్ , అనూష ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో దూరంగా వెళ్లి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న 14 రోజులకి తిరిగి వారిని పిలిపించి ఓ గుడిలో వివాహం చేశారు పెద్దలు. బుధవారం నవవధువులు ఇద్దరు బైక్ పై గుర్రంపోడుకు వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో అక్కడే ఉన్న బ్రిడ్జి పై నుంచి ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులోకి అనూష పడిపోయింది. గమనించిన స్థానికులు దాదాపు 20 నిమిషాల తర్వాత నీట మునిగిన అనూషను ఒడ్డుకు చేర్చారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న నవీన్ సమీపంలోని హాస్పిటల్‌కి తరలించారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×