E-Paper
Advertisement

Floods: హైదరాబాద్‌లో మూసీ నది ఉగ్రరూపం.. పురానాపూల్‌లో మునిగిన ఇండ్లు

Floods: హైదరాబాద్‌లో మూసీ నది ఉగ్రరూపం.. పురానాపూల్‌లో మునిగిన ఇండ్లు
Advertisement

Advertisement

Hyderabad: హైదరిబాద్‌లో మూసీనది ఉగ్రరూపం దాల్చింది. దాదాపు ఐదేళ్ల తర్వాత భారీ వరదగా పోటెత్తింది. బాపుఘాట్ నుంచి దిగువ ప్రాంతాలకు ఉద్రృతంగా ప్రవహిస్తుంది. పురానాపూల్ వంతెన వద్ద 13 అడుగుల మేర ప్రమాదకరంగా మూసీ ప్రవహిస్తోంది. దీంతో పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా కిషన్‌బాగ్ లోని మెహ్మద్ నగర్ నీట మునిగింది. ఉదయం 4 గంటల సమయంలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. చాలా మంది ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. హైడ్రా, జిహెచ్ఎంసి సిబ్బందులు సహాయ చర్యలు చేపట్టారు. అధికారులు దీనిపై దృష్టి సారించి నష్ట పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×