E-Paper
Advertisement

Modi in Srisailam: శ్రీశైలంలో ప్రధాని మోడి పర్యటన లైవ్

Modi in Srisailam: శ్రీశైలంలో ప్రధాని మోడి పర్యటన లైవ్
Advertisement

Modi In Srisailam: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటిస్తున్నారు. ఉమ్మడి కర్నూల్‌లోని శ్రీశైలంలో భక్తులకు అభివాదం చేస్తూ ఆలయంలోకి ప్రవేశించి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. దర్శనం చేసుకున్న అనంతరం సుమారు 30 నుంచి 40 నిమిషాల పాటు ఆలయాన్ని పర్యటించారు. దీంట్లో ప్రధాని మోదీ వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాన్ పాల్గొన్నారు. మరికొద్ది సేపట్లో.. రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా 13వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు చేయనునట్టు తెలిపారు. సాయంత్రం 4 గంటల సమయంలో.. జీఎస్టీ 2.O విజయం అనే దాని మీ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం 7వేల మంది పోలీసుల సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×