E-Paper
Advertisement

Fire Accident: కూలర్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి ఒక్కసారిగా..

Fire Accident: కూలర్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి ఒక్కసారిగా..
Advertisement

మేడ్చల్ జిల్లా అన్నోజిగూడ NTPC చౌరస్తా పక్కన లీల కూలర్ షాప్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాప్‌లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో షాప్‌లో పనిచేస్తున్న రాజేశ్ గాయపడ్డాడు.

తక్షణమే స్థానికులు గాయపడిన రాజేశ్‌ను ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు గ్యాస్ సిలిండర్ దుర్వినియోగం లేదా సేఫ్టీ నియమాల పాటింపు లోపం కారణమని స్థానిక అధికారులు పరిశీలిస్తున్నారు.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×