E-Paper
Advertisement

Mahabubabad: బస్సు బోల్తాపడి.. 30 మందికి పైగా.. మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం

Mahabubabad: బస్సు బోల్తాపడి.. 30 మందికి పైగా.. మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం
Advertisement

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌కి చెందిన ఓ కుటుంబం కురవి వీరభద్రస్వామిని దర్శనం కోసం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. బస్సు డ్రైవర్.. రోడ్డుపై ఉన్న పెద్ద గుంతను తప్పించబోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో క్షతగాత్రులను హాస్పిటల్‌కి తరలించారు. ఈ ప్రమాదంలో 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.. అందులో ఐదుగురు పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు తెలిపారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×