// // Karimnagar: కన్న కూతురిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు.. -->
E-Paper
Advertisement

Karimnagar: కరీంనగర్‌ జిల్లాలో కన్న కూతురిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు, ఎందుకంటే?

Karimnagar: కరీంనగర్‌ జిల్లాలో కన్న కూతురిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు, ఎందుకంటే?
Advertisement

Karimnagar:  కరీంనగర్ జిల్లాలో కన్నకూతురు కిడ్నాప్ కలకలం రేపింది. కన్న కూతిరిని కిడ్నాప్ చేయడానికి యత్నించారు తల్లిదండ్రులు. పాలకుర్తి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, రాజక్కపల్లెకు చెందిన మర్రి రాకేష్ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. రాకేష్‌ది వేరే కులం కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. వాళ్ల ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోక పోవడంతో ఎదిరించి జులై 27న వివాహం చేసుకున్నారు. అయితే ప్రియాంక కడుపుతో ఉండగా హాస్పిటల్ లో చూపిస్తామని తల్లి నమ్మించి హాస్పిటల్‌లో చూపించి తిరిగి వస్తుండగా ప్రియాంక తండ్రి, బావ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. చుట్టుపక్కల స్థానికుల సహాయంతో ప్రియాంక తప్పించుకొని.. పోలీసులు ఫిర్యాదు చేసింది. తమ తల్లిదండ్రులతో తనకు, తన భర్త రాకేష్ కు ప్రాణ హాని ఉందని పోలీసులకు తెలిపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×