E-Paper
Advertisement

Social Media Film Awards: ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా.. కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాం: ‘బిగ్ టీవీ’ సీఈవో అజయ్ రెడ్డి

Social Media Film Awards: ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా.. కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాం: ‘బిగ్ టీవీ’ సీఈవో అజయ్ రెడ్డి
Advertisement

Social Media Film Awards: 7వ ఎడిషన్ సోషల్ మీడియా అండ్ ఫిల్మ్ అవార్డ్స్‌ కర్టెన్ రైజర్ ఈవెంట్‌ ఘనంగా నిర్వహించారు. టీహబ్‌లో ఈ వేడుక జరిగింది. కళారాజ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ అవార్డ్స్‌ను అందించనుంది. ఈ కార్యక్రమానికి అఫిషియల్ మీడియా పార్ట్‌నర్‌గా బిగ్ టీవీ వ్యవహరిస్తోంది. ఇండియాలోని ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్, మీడియా నిపుణులను ఒకే చోట చేర్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

టాప్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, మీడియా నిపుణులు, వ్యవస్థాపకులు, ఇండస్ట్రీ పెద్దలు పాల్గొన్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌ సమ్మిట్ అని.. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు ఈ ఈవెంట్‌లో పాల్గొన్న ప్రముఖులు. ఈ సందర్భంగా TSFA 2025 అధికారిక పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌ సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ సృష్టించే వారికి ఒక వేదికగా ఉపయోగపడుతుందని.. అంతేకాకుండా వారి ప్రతిభను గుర్తించే వేదికగా ఉంటుందన్నారు నిర్వాహకులు.

Advertisement

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×