E-Paper
Advertisement

Kakinada: పెళ్లి కారు టైర్ పేలి.. స్పాట్లోనే ముగ్గురు..

Kakinada: పెళ్లి కారు టైర్ పేలి.. స్పాట్లోనే ముగ్గురు..
Advertisement

Kakinada: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నవరం నుండి జగ్గంపేట వస్తున్న ఓ పెళ్లి కారు.. కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం జంక్షన్ దగ్గర కారు ఫ్రెంట్ టైర్ ఒక్కసారిగా పేలడంతో అదుపు తప్పి ఓ బైక్‌ను, రిక్షాను ఢీ కొట్టింది. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న బస్టాప లోకి దూసుకెళ్లి బీభత్సం  సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ఫిర్యాదుతో ఘనటాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టి మృతులను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో ఉన్నవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×