E-Paper
Advertisement

Bhupalapally Crime: వీడిన మిస్సింగ్ మిస్టరీ.. సింగరేణి డంప్‌యార్డులో బాలుడి డెడ్‌బాడీ..

Bhupalapally Crime: వీడిన మిస్సింగ్ మిస్టరీ.. సింగరేణి డంప్‌యార్డులో బాలుడి డెడ్‌బాడీ..
Advertisement

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధర్మారావుపేటలో ఐదేళ్ల బాలుని మిస్సింగ్ ఘటనలో విషాదం నెలకొంది. రాకేష్‌ను ట్రాక్టర్‌పై తీసుకెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు టైరు కింద పడి మృతి చెందాడు. బాలుడు చనిపోయిన విషయం ఎవరూ గమనించక పోవడంతో మృతదేహాన్ని తీసుకెళ్లి సమీపంలోని సింగరేణి ఓసి- 3 డంపు యార్డ్‌లో పడేశాడు డ్రైవర్ గంపల శంకర్. కుటుంబ సభ్యుల అనుమానంతో శంకర్‌ను పోలీసులు విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. డంప్ యార్డ్‌లో కూరుకుపోయిన బాలుడి మృతదేహాన్ని జేసీబీ సాయంతో బయటకు తీశారు పోలీసులు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×