E-Paper
Advertisement

Road Accident: రహదారి పై భారీ ప్రమాదం.. ఒక్కసారిగా పేలిన గ్యాస్ సిలిండర్ల ట్రక్కు

Road Accident: రహదారి పై భారీ ప్రమాదం.. ఒక్కసారిగా పేలిన గ్యాస్ సిలిండర్ల ట్రక్కు
Advertisement

Rajasthan: రాజస్థాన్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. జైపుర్- అజ్మీర్ హైవేపై మంగళవారం రాత్రి గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్కును వెనకనుండి మరో వాహనం ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ పేలుడు శబ్దాలు వినిపించాయి. మరో వైపు ప్రమాద కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. బాధితులను హాస్పటిల్‌కి తరలించారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×