E-Paper
Advertisement

Honey Trap: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమకథ.. రూ. కోటి మోసం, ఎవరు ఈ సౌమ్యశెట్టి

Honey Trap: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమకథ.. రూ. కోటి మోసం, ఎవరు ఈ సౌమ్యశెట్టి
Advertisement

Advertisement

Honey Trap: విశాఖలో ఓ ఇన్‌స్టా ఇన్‌ప్లుయెనర్స్ హనీట్రాప్‌కు పాల్పడింది. తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డితో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుంది ఇన్‌స్టా ఇన్‌ప్లుయెనర్స్ సౌమ్యరెడ్డి. తనను ప్రేమించానంటూ వలపు వల విసిరింది. తనకు వివాహం అయ్యిందని చెప్పినా.. రెండో భార్యగా ఉంటానని ముగ్గులోకి దింపింది. తర్వాత అనారోగ్యం, ఇతర అవసరాల పేరిట అతని దగ్గర దాదాపు కోటి రూపాయిలు తీసుకుంది. అనంతరం నెంబర్ బ్లాక్ చేసి.. ఇక తనకు కాల్ చేయవద్దని లాయర్‌తో ఫోన్ చేయించి బెదిరించింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మరో యువకుడి నుండి కూడా లక్షల్లో వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×