E-Paper
Advertisement

Sandhya Convention: సంధ్య కన్వెన్షన్ పై హైడ్రా పంజా.. 6 జేసీబీలతో కూల్చివేత

Sandhya Convention: సంధ్య కన్వెన్షన్ పై హైడ్రా పంజా.. 6 జేసీబీలతో కూల్చివేత
Advertisement

Sandhya Convention: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ దగ్గర మరోసారి ఆక్రమణలను తొలగిస్తుంది హైడ్రా. గచ్చిబౌలిలోని FCI ఎంప్లాయిస్ కోపరేటింగ్ హౌసింగ్ సొసైటీ లేఔట్‌లో.. అక్రమ కట్టడాలు, అనుమతులు లేని షెడ్‌లను.. హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. ఇప్పటికే సంధ్య శ్రీధర్ రావు అక్రమాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. FCI బాధితులకు అండగా ఉండాలని హైడ్రాకు సూచించింది. ఈరోజు ఉదయం రంగంలోకి దిగిన హైడ్రా.. కూల్చివేతలను ప్రారంభించింది. 6 జేసీబీలు, ఒక బాహుబలి మిషన్‌తో కూల్చివేస్తుంది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు నిర్వహించారు. 4 భారీ షెడ్లు, ఒక స్లాబ్ కన్‌స్ట్రక్షన్‌ను అక్రమంగా గుర్తించారు. హై కోర్టు తీర్పు మేరకు అక్రమ నిర్మాణాలను జేసీబీ సహాయంతో.. నేలమట్టం చేస్తున్నారు అధికారులు. ఐదు పెద్ద బిల్డింగ్స్, 17ఐరన్ స్ట్రాస్టర్స్ తొలగిస్తున్నారు.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×