E-Paper
Advertisement

Innova Car: హైవేపై ఇన్నోవా కారు పల్టీలు కొట్టి.. ఎలా దగ్ధం అయిందో చూడండి

Innova Car: హైవేపై ఇన్నోవా కారు పల్టీలు కొట్టి.. ఎలా దగ్ధం అయిందో చూడండి
Advertisement

Innova Car: హైదరాబాద్ – విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి దగ్గర ఓ కారు అతి వేగంగా వస్తున్న ఇన్నోవా కారు యూటర్న్ దగ్గర డివైడర్‌ను ఢీ కొట్టింది. అనంతరం ఒక్కసారిగా ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికులు వెంటనే కారు నుండి బయటికి వచ్చారు. ఈ ఘటనలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అనంతరం అక్కడి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాద సమయంలో 8 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమచారం. ఈ ప్రమాదంలో కార పూర్తిగా దగ్ధమైపోయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×