E-Paper
Advertisement

Hyderabad: ఆటో నుంచి దూకేసిన బాలిక.. అసలు విషయం తెలిసి డ్రైవర్‌కు దేహశుద్ధి..

Hyderabad: ఆటో నుంచి దూకేసిన బాలిక.. అసలు విషయం తెలిసి డ్రైవర్‌కు దేహశుద్ధి..
Advertisement

Hyderabad: హైదరాబాద్ మీర్‌చౌక్‌లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. పంజేషా సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలిక.. సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో పాఠశాల నుండి ఇంటికి వెళ్తుండగా.. సయ్యద్ షబ్బీర్ అలీ అనే ఆటో డ్రైవర్ ఆమె వద్దకు వచ్చాడు. మీ నాన్నే ఆటో పంపిచాడంటూ నమ్మించాడు. దీంతో బాలిక ఆటో ఎక్కింది. మలక్‌పేట వైపుగా తీసుకొని వెళ్తుండగా బాలికకు అనుమానం వచ్చి రన్నింగ్‌ ఆటో నుంచి బయటికి దూకింది. ఇది గమనించిన స్థానికులు ఆటో డ్రైవర్‌ను పట్టుకొని దేహశుద్ధి చేసి.. మలక్‌పేట పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×