E-Paper
Advertisement

Student Attack: హైదరాబాద్ డీపీఎస్‌లో బర్త్‌డే బంప్స్ దారుణం

Student Attack: హైదరాబాద్ డీపీఎస్‌లో బర్త్‌డే బంప్స్ దారుణం
Advertisement

Hyderabad: పుట్టిన రోజు ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. స్నేహితులు అతడి ప్రైవేట్ పార్ట్ మీద దాడి చేయడంతో ఆస్పత్రిపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న రిషాంత్ బర్త్‌డే సందర్భంగా తోటి విద్యార్థులు క్లాస్ రూమ్‌‌లో బర్త్‌డే చేశారు. ఆ తర్వాత బర్త్ డే బంప్స్ పేరుతో కాళ్లతో ఎక్కడ పడితే అక్కడ తన్నారు. దీంతో అతడి ప్రైవేట్ పార్ట్‌కు గాయమైంది. అక్కడ తీవ్రంగా రక్తస్రావం కావడంతో బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థికి 3 నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కొడుకును గాయపరిచిన విద్యార్థులతోపాటు పాఠశాల యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×