E-Paper
Advertisement

Sister Nivedita School: వండర్ లా ట్రిప్‌కు వెళ్లి స్టూడెంట్ మృతి.. అసలేం జరిగిందంటే..

Sister Nivedita School: వండర్ లా ట్రిప్‌కు వెళ్లి స్టూడెంట్ మృతి.. అసలేం జరిగిందంటే..
Advertisement

Sister Nivedita School:  హైదరాబాద్ అమీర్‌పేట్‌లో విషాదం చోటుచేసుకుంది. సిస్టర్ నివేదిత స్కూల్‌ నిర్వహించిన ట్రిప్‌లో నిర్లక్ష్యం కారణంగా ఎనిమిదో తరగతి విద్యార్థి మృతిచెందాడు. స్కూల్ యాజమాన్యం విద్యార్థులను వండర్లా‌కు తీసుకెళ్లి, వయస్సుకు మించిన యాక్టివిటీస్ గేమ్స్ చేయించారు. ఆ ఆటల్లో పాల్గొంటూ సూర్యతేజ ఒక్కసారిగా కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇది గమనించిన స్కూల్ యాజమాన్యం వెంటనే విద్యార్ధిని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమాచారం విద్యార్ధి కుటుంబానికి తెలపగా..  కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కుమారుడి మరణానికి స్కూల్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించిన తల్లిదండ్రులు, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు విచారణ చేపట్టారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×