E-Paper
Advertisement

Car Incident: డివైడర్‌ను ఢీకొట్టి.. మరో కారుపై ఎగిరిపడ్డ కారు.. బావ, మరదలు దుర్మరణం

Car Incident: డివైడర్‌ను ఢీకొట్టి.. మరో కారుపై ఎగిరిపడ్డ కారు.. బావ, మరదలు దుర్మరణం
Advertisement

Hyderabad: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా పంగల్ మండలం చిక్కడపల్లికి చెందిన రంజిత్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. రంజీత్ మరదలు హారికాకు బెంగుళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. సోమవారం జాయినింగ్ డేట్ ఇవ్వడంతో.. రంజీత్‌తో కలిసి కారులో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరింది. రాజపూర్‌ శివారుకు చేరగానే ఓ కారు.. డివైడర్‌ను ఢీకొని రంజీత్ కారుపై పడింది. ఈ ప్రమాదంలో రంజిత్ , హారిక అక్కడికక్కడే మరణించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×