E-Paper
Advertisement

Traffic Police: కానిస్టేబుల్‌ను రాయితో కొట్టిన బైకర్.. అసలేం జరిగిందంటే..

Traffic Police: కానిస్టేబుల్‌ను రాయితో కొట్టిన బైకర్.. అసలేం జరిగిందంటే..
Advertisement

Traffic Police:  హైదరాబాద్‌లోని కొత్తపేట చౌరస్తా వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్పారావుపై బైకర్ భరత్ రాయితో దాడి చేశాడు. హెల్మెట్ లేనందుకు చలాన్ విధించగా.. భరత్ 15 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి, కానిస్టేబుల్‌పై రాయితో దాడి చేశాడు. దీంతో కానిస్టేబుల్ టాబ్ ధ్వంసమై, అతనికి స్వల్ప గాయాలయ్యాయి. యువకుడు పారిపోయే ప్రయత్నం చేయగా, స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×