E-Paper
Advertisement

హర్మూజ్ జలసంధి వద్ద ఏం జరుగుతోంది.. కళ్లకు కట్టినట్లు ‘బిగ్ టీవీ’ విజువల్ ప్రజెంటేషన్!

హర్మూజ్ జలసంధి వద్ద ఏం జరుగుతోంది.. కళ్లకు కట్టినట్లు ‘బిగ్ టీవీ’ విజువల్ ప్రజెంటేషన్!
Advertisement

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయ్. యుద్ధం అక్కడ జరిగితే, దాని సెగ మన దేశం దాకా తాకుతోంది. ముఖ్యంగా, ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధి దిగ్బంధనం.. టెన్షన్ డబుల్ చేస్తోంది. భారత్ లాంటి దేశాలకు.. ఇదొక ఆర్థిక సునామీ లాంటిదే. ఎందుకంటే, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చోక్ పాయింట్ ఇది. ఒమన్, ఇరాన్ మధ్య ఉండే ఈ సన్నని సముద్ర మార్గం ద్వారానే.. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో 20 శాతానికి పైగా రవాణా అవుతోంది. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాన్, ఖతార్ లాంటి దేశాల నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ నౌకలన్నీ.. దీనిని దాటుకొనే వెళ్లాలి. అసలు అక్కడ ఏం జరుగుతుందో మరింత వివరంగా తెలుసుకోవాలి అంటే.. తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే. తెలుగు టెలివిజన్ చరిత్రలో.. ఇంత భారీ స్థాయిలో కళ్లకు కట్టినట్లు.. ప్రజెంట్ చేయడం ఇదే మొదటిసారి. డోన్ట్ మిస్.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×