E-Paper
Advertisement

Gujarat ATS: హైదరాబాద్‌లో హై టెన్షన్.. పాతబస్తీలో ముగ్గురు టెర్రరిస్టులు అరెస్ట్

Gujarat ATS: హైదరాబాద్‌లో హై టెన్షన్.. పాతబస్తీలో ముగ్గురు టెర్రరిస్టులు అరెస్ట్
Advertisement

Gujarat ATS: అహ్మదాబాద్‌లో ముగ్గురు టెర్రరిస్టులను అరెస్టు చేసింది గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. వారిలో ఒకడైన సయ్యద్ అహ్మద్‌ను హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో అదుపులోకి తీసుకొని గుజరాత్‌కు తరలించారు. అరెస్టు అయిన ముగ్గురు వ్యక్తులు గత ఏడాది నుండి ఏటీఎస్ నిఘాలో ఉన్నారు. ఆయుధాలు సరఫరా చేస్తుండగా.. వీరిని అదుపులోకి తీసుకున్నారు ఏటీఎస్ పోలీసులు. ఈ ముగ్గురు ఉగ్రవాదులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఏటీఎస్ వెల్లడించింది. వారి ఉగ్ర కుట్రలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి దర్యాప్తును ముమ్మరం చేసింది.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×