E-Paper
Advertisement

Road Accident: ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. మహిళకు తీవ్ర గాయాలు

Road Accident: ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. మహిళకు తీవ్ర గాయాలు
Advertisement

Road Accident: ఖమ్మం- వరంగల్ హైవేపై గ్రానైట్ లారీ బీభత్సం సృష్టించింది. కరీంనగర్ నుండి కాకినాడ పోర్ట్‌కు గ్రానైట్ లారీ వెళ్తుంది. తొర్రూరు మండలం నాంచారిమడూరు సమీపంలో లారీ ఒక్కసారిగా అదుపు తప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంటిలో నివసిస్తున్న లక్ష్మీ అనే మహిల తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని హాస్పిటల్ కి తరలించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా వరస ప్రమాదాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×